పోలీస్ కమిషనరేట్లో సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు

పోలీస్ కమిషనరేట్లో సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు

NZB: సీపీ పి. సాయి చైతన్య ఆదేశానుసారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సత్య సాయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్య సాయి బాబా చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఆయన అందించిన సనాతన ధర్మ సందేశాలను, మానవతా విలువలను స్మరించుకునే ఒక పవిత్ర సందర్భమే ఈ వేడుక అని సీపీ అన్నారు.