ట్రాంజెండర్ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు

ట్రాంజెండర్ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు

GNTR: మంగళగిరి సమీపంలోని కాజా వెళ్లే రహదారిలో బుధవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. నవులూరుకు చెందిన ట్రాంజెండర్ ఈశ్వరరావు(42)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.