'చలో వరంగల్ నీ విజయవంతం చేయండి'

'చలో వరంగల్ నీ విజయవంతం చేయండి'

MNCL: దేవపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. చలో వరంగల్ వాల్ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజోత్సవ వేడుకలకు మండలం నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండలం సంబంధించిన ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు... కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.