స్పీకర్‌తో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు భేటీ

VSP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భేటీ అయ్యారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా కొండవాలు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నవించారు.