పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డి‌ఎల్‌ఎన్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, కమిషనర్ రమణ బాబుతో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయవలసిన మౌలిక వసతులపై అధికారులను ఆరా తీశారు. బిఎల్‌వో లను ఓటర్ల నమోదు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు