సామాజిక సేవలో పాల్గొనాలి: ఎమ్మెల్యే వేముల

సామాజిక సేవలో పాల్గొనాలి: ఎమ్మెల్యే వేముల

NLG: రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో పాలుపంచుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కందాల పాపిరెడ్డి, కార్యవర్గ సభ్యులు గురువారం ఎమ్మెల్యే వేములను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్యవర్గం సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.