ఆర్మూర్ ఎమ్మెల్యే సంచలన ట్వీట్!
NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే ఇవాళ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. 'ఓడిపోయాం అంతే.. చచ్చిపోలేదు.. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందూ బంధువులకు ధన్యవాదాలు అని, కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నానని.. జై హిందుత్వ' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.