జాతరలో TTD ఆధ్వర్యంలో భక్తి కార్యక్రమాలు
CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలో ఈనెల నుంచి జరగనున్న గ్రామ దేవతల జాతరలో TTD ఆధ్వర్యంలో భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు TTD బోర్డు సభ్యుడు వైద్యం శాంతారామ్ పేర్కొన్నారు. గ్రామాల్లో నిర్వహించే జాతరలో హరికథలు, అన్నమయ్య కీర్తనలు నిర్వహించాలని ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదిస్తే TTD ద్వారా ఉచితంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానన్నారు.