VIDEO: IJU జాతీయ కార్యవర్గ సభ్యులుగా గాండ్ల రాజశేఖర్

VIDEO: IJU జాతీయ కార్యవర్గ సభ్యులుగా గాండ్ల రాజశేఖర్

NRML: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఖానాపూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు గాండ్ల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నిర్మల్లోని ఎల్కే ఇన్ హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఆ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో గాండ్ల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.