VIDEO: మద్నూర్ మార్కెట్‌లో పత్తి వాహనాల రద్దీ

VIDEO: మద్నూర్ మార్కెట్‌లో పత్తి వాహనాల రద్దీ

KMR: మద్నూర్ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున నుంచి పత్తి వాహనాల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పత్తి లోడ్‌తో ఆటోలు, ట్రాక్టర్లు వచ్చాయి. రెండు రోజులుగా కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు బంద్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు పత్తి కొనుగోళ్లు ఉంటాయని చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి అమ్మకానికి తీసుకుని వస్తున్నారు.