చెక్ పవర్‌ను పునరుద్ధరించాలని వినతి

చెక్ పవర్‌ను పునరుద్ధరించాలని వినతి

SKLM: ఎచ్చర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు తన చెక్ పవర్‌ను పునరుద్ధరించాలని కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా చెక్ పవర్‌ను రద్దు చేశారని పేర్కొన్నారు. ఇంతవరకు వివరణ ఇవ్వలేదని తెలిపారు. వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు.