ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

PDPL:బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. గోదావరిఖనిలోని భాస్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇంటికి వచ్చిన భర్య డోర్ ఓపెన్ చేయాగా చున్నీతో ఉరివేసుకుని కనిపించాడు. ఈ ఘటన స్థలాని చేరుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.