రేషన్ డీలర్ల కార్యవర్గం ఎన్నిక

రేషన్ డీలర్ల కార్యవర్గం ఎన్నిక

SRCL: ఎల్లారెడ్డిపేట మండల రేషన్ డీలర్ల సంఘానికి నూతన కార్యవర్గంను బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అందే చందయ్య, ఉపాధ్యక్షుడిగా మహమ్మద్‌ బాబా, ప్రధాన కార్యదర్శిగా ముక్క శంకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చల్ల మధుసూదన్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రెటరీగా బత్తుల లక్ష్మి , కోశాధికారిగా జవాజి రాజు, ముఖ్య సలహాదారులుగా తాటిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.