VIDEO: పోలీసుల వినూత్న ప్రయత్నం

NTR: ఇబ్రహీంపట్నంలో మతిస్థిమితం లేని రోడ్డుపై తిరుగుతున్న వారికి ఆశ్రయం కల్పించారు. ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ సమక్షంలో ప్రధాన రహదారి వెంబడి మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న వారినీ విజయవాడ మదర్ తెరిసా ఆశ్రమంలో వసతి కల్పించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేయటం జరిగిందన్నారు.