VIDEO: యూసఫ్‌గూడలో 10 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఏకంగా 10 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పాఠశాల ఆవరణలో మొబైల్ డిపాజిట్లు, సహాయం అందేలా ప్రత్యేక సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.