'అంబులెన్స్‌లను ఏర్పాటు చేసిన మహనీయుడు'

'అంబులెన్స్‌లను ఏర్పాటు చేసిన మహనీయుడు'

RR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని షాద్‌నగర్ పట్టణ ముఖ్య కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడానికి 108 అంబులెన్స్‌లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారన్నారు.