VIDEO: ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున తండ్రీకొడుకులు బరిలో నిలిచారు.మొత్తం 12 వార్డులున్న మున్సిపాలిటీలో 8వ వార్డు నుంచి తిరుపతి సారయ్య, 7వ వార్డు నుంచి ఆయన కుమారుడు తిరుపతి శ్యామ్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. చెరో వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.