ITIలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు

ITIలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు

MHBD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐటిఐలలో వివిధ రకాల గ్రేడుల్లో ఖాళీగా ఉన్నటు వంటి సీట్లను నాలుగవ దశలో వాక్ఇన్ అడ్మిషన్ల ద్వారా తేదీ 15 నుంచి 30 మధ్యాహ్నం 1 గంట వరకు నింపబడతాయని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ బాబు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ కోసం https://iti.telangana.gov.in సంప్రదించాలన్నారు.