గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌లో ముసలం..

గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌లో ముసలం..

KNR: జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. చివరకు అసోసియేషన్ అధ్యక్షుడిని రాజీనామా చేయాలని డిమాండ్ వరకు వెళ్లింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఒంటెద్దు పోకడలు మూలంగానే ఈ చీలికలకు కారణమన్నారు. అసోసియేషన్ నుంచి శంకరయ్య రాజీనామా చేయాలని తోటి సభ్యులు డిమాండ్ చేశారు.