బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి శనివారం పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు.