ఐపీఎల్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్

ఐపీఎల్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్

MI vs KKR మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ఓ ముంబై అభిమాని, KKR ఫ్యాన్ గర్ల్‌కు ప్రపోజ్ చేశాడు. ఆమెకు ఉంగరం తొడగాలని రింగ్ బయటకు తీయగా, అది కాస్తా సీట్ల మధ్యలో పడిపోయింది. అయితే, అక్కడే ఉన్న వారు ఆ రింగ్‌ను వెతికి అతడికి ఇవ్వగా, వెంటనే ఆమె వేలికి తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.