అయోమయంలో మత్యకారులు
SKLM: ఫిషింగ్ హార్బర్ లేకపోవడం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అధికారులు ఆంక్షలతో సంతబొమ్మాళి మండలం భావనపాడు మత్స్యకారులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు అయోమయంలో పడ్డారు. కేవలం సముద్రంలో వేటచేస్తూ కుటుంబాలని పోషించుకుంటూ వస్తున్న వీరికి మూలపేట ఏరియాలో ఉన్న సముద్రంలో వేట చేస్తే డ్రెడ్జింగ్ పనులు వలన బోట్లకు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది.