పదోన్నతి చిహ్నాలు బహుకరించిన ఎస్పీ
GDWL: పట్టణ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB)లో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి పదోన్నతి పొందిన అధికారులకు ప్రమోషన్ చిహ్నాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. పదోన్నతి అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదని, అది మరింత బాధ్యత ఇస్తుందని ఎస్పీ అన్నారు.