'గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

KMM: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రావు అన్నారు. ఇవాళ కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామపంచాయతీలో రూ.36 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆత్మ కమిటీ ఛైర్మన్ శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.