గంజాయి ముఠా గుట్టు రట్టు

గంజాయి ముఠా గుట్టు రట్టు

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు వేరు వేరు కేసుల్లో వారి నుంచి 11 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు కాశిబుగ్గ డిఎస్పీ వెంకట అప్పారావు శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు.