జిల్లాలో ఉచిత వైద్య శిబిరం..!

జిల్లాలో ఉచిత వైద్య శిబిరం..!

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఇవాళ మూర్చ వ్యాధి శిబిరం నిర్వహించారు. డాక్టర్ గోపాలం శివన్నారాయణ వ్యాధిగ్రస్తులకు పరీక్షల నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలాగే వారిలో ధైర్యాన్ని నింపుతూ.. తగు సలహాలు సూచనలు చేశారు. ప్రతి మూడు నెలలకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.