సరికొత్త అప్‌డేట్‌తో హీరో Xtreme 125R బైక్

సరికొత్త అప్‌డేట్‌తో హీరో Xtreme 125R బైక్

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్స్ ఎక్స్‌ట్రీమ్‌ 125R కొత్త హైఎండ్‌ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). ఈ వేరియంట్‌లో డ్యూయల్‌ ఛానెల్‌ ABS, రైడింగ్‌ మోడ్‌లు వంటి ముఖ్య ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఈ అప్‌డేట్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బైక్‌లకు పోటీగా నిలవనుంది.