VIDEO: ఈట్ రైట్ వాక్.. ఆహార భద్రతపై కలెక్టర్ అవగాహన

VIDEO: ఈట్ రైట్ వాక్.. ఆహార భద్రతపై కలెక్టర్ అవగాహన

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘ఈట్ రైట్ వాక్’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రారంభించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీ ద్వారా ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గడువు ముగిసిన ఆహారాన్ని వాడకూడదని, పరిశుభ్రమైన, సురక్షితమై ఆహారం తీసుకోవాలి.