'ఎత్తిపోతల పధకాలు వేగవంతంగా పూర్తి చేయాలి'

'ఎత్తిపోతల పధకాలు వేగవంతంగా పూర్తి చేయాలి'

SRPT: హుజూర్ నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఎత్తిపోతల పథకాలు ఖరీఫ్-2026 నాటికి పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో జిల్లా నీటిపారుదల అధికారులతో మంత్రి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.