రేషన్ డీలర్స్ అప్లైకి గడువు పెంపు

రేషన్ డీలర్స్ అప్లైకి గడువు పెంపు

ASR: రంపచోడవరం డివిజన్‌లో రేషన్ డీలర్స్ నియామకానికి దరఖాస్తులు తీసుకునే గడువు ఈ నెల 18 సాయంత్రం 5గంటల వరకు పొడిగించామని సబ్ కలెక్టర్ కల్పశ్రీ శుక్రవారం మీడియాకు ప్రకటనలో తెలిపారు. తోలుత గడువు నేటితో ముగుస్తుండగా ఈ తేదిని మార్పు చేశామని తెలిపారు. రంపచోడవరం డివిజన్‌లో వివిధ గ్రామాల్లో 34రేషన్ షాపులకు కొత్త డీలర్స్ నియామకం జరుగుతుందన్నారు.