టీమిండియాకు రూ.25 కోట్ల రివార్డ్
T20 WC విజేత భారత జట్టుకు ICC రూ.25 కోట్ల రివార్డ్ ప్రకటించింది. అలాగే టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్‌కు రూ.13 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. సెమీస్‌లో వెనుదిరిగిన సౌతాఫ్రికాకు రూ.9.24 కోట్లు, , ఇంగ్లండ్‌కు రూ.8.96 కోట్లు దక్కాయి. పాకిస్థాన్ రూ.4.81 కోట్లు పొందింది. ఖాతా తెరవకుండా గ్రూప్ దశలోనే వెనుదిరిగిన కెనడా, నమీబియా, ఒమన్ కూడా రూ.2.10 కోట్లు అందుకోనుంది.