కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పయ్యావుల

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పయ్యావుల

ATP: CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖల పనితీరుపై చర్చించారు. అభివృద్ధి పథకాల అమలులో జిల్లాల వారీగా సాధించిన పురోగతిని సమీక్షించారు.