నరసరావుపేటలో స్టేడియం పరిశీలన

నరసరావుపేటలో స్టేడియం పరిశీలన

PLD: నరసరావుపేట-సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాదరావు స్టేడియాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. స్టేడియంలోని సౌకర్యాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.