ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మణుగూరులో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు‌
★ దమ్మపేటలో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
★ వైరాలో నడి రోడ్డుపై ఇంటర్ విద్యార్థుల ఘర్షణ
సీతారాంపురం గ్రామంలో చోరీ కలకలం.. ఓ వ్యక్తి ఇంట్లో రూ. లక్ష 18వేలు మాయం