VIDEO: అర్థంతంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు

VIDEO: అర్థంతంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు

BHPL: కాటారం మండలం దామెరకుంట గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గతంలో ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగిన కేంద్రం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు ఫిల్లర్ల దశకు చేరుకున్నాక నిలిచిపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటేనే పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.