కురవి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విప్ కు ఆహ్వానం

కురవి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విప్ కు ఆహ్వానం

 MHBD: శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కు పాలక మండలి సభ్యులు అందజేశారు. నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి, పురోహితులు పాల్గొన్నారు.