నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

MNCL: మండల పంచాయితీ అధికారుల మరియు పంచాయితీ కార్యదర్శుల యొక్క నూతన సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా పంచాయితి అధికారి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయితీ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీపతి బాపు రావు, ప్రధాన కార్యదర్శి MD. అజ్మత్, బెల్లంపల్లి ఇంఛార్జి DLPO సఫ్దర్ అలి పాల్గొన్నారు.