నామినేషన్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

JN: తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఉండే సందేహాలను నివృత్తి చేసి, నామినేషన్ దాఖలు చేసేందుకు వారికి సహకరించాలని సూచించారు.