నేటి నుంచి 10th హాల్ టికెట్స్

నేటి నుంచి 10th హాల్ టికెట్స్

MBNR: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ లో bse.telangana.gov.in లో హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని నాంపల్లి SSC బోర్డు ప్రకటించింది. మార్చి 14- ఏప్రిల్ 16 వరకు ఉ.9:30 నుంచి మ. 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి.