ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. చిట్యాల కనకదుర్గ ఆలయంలో 9:30గం.లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మండలంలోని సుర్కంటి గూడెంలో రోడ్డు పనులకు, వట్టిమర్తిలో, కట్టంగూర్ మండలం ఇస్మాయిల్ పల్లిలో, నకిరేకల్ మండలం గొల్లగూడెంలలో జీపీ భవనం, కడపర్తిలో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.