రైతులు చిరు ధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలి

రైతులు చిరు ధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలి

NRPT: రైతులు చిరు ధాన్యాల సాగు వైపు దృష్టి పెట్టాలని మదనపురం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు త్రయంబక్ ఖోగరే అన్నారు. గురువారం నారాయణపేట మండలం జాజాపూర్ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన కిసాన్ మేళాలో పాల్గొని మాట్లాడారు. భారత ప్రభుత్వం చిరు ధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు అవగాహన కల్పిస్తుందని చెప్పారు.