ఆ క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి: మోదీ

ఆ క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి: మోదీ

2014లో తొలిసారి పార్లమెంటుకు వచ్చి మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు ఇంకా తనకు గుర్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే 2019 ఫలితాల తర్వాత సంవిధాన్ సదన్‌లోకి అడుగుపెట్టగానే గౌరవంగా రాజ్యాంగాన్ని నుదుటన పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. మన రాజ్యాంగం అత్యంత శక్తిమంతమైనదని.. మన పౌరులకు కలలు కనే శక్తితో పాటు వాటిని సాకారం చేసుకునే అవకాశాలను కల్పించిందన్నారు.