'8 వేల మందితో అభినందన సభ'

'8 వేల మందితో అభినందన సభ'

SKLM: కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా స్త్రీ శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం పాతపట్నంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా నేతలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23న 8000 మందితో అభినందన సభ ఉంటుందన్నారు.