VIDEO: 'పార్టీలకన్నా ప్రజలే ముఖ్యం'

VIDEO: 'పార్టీలకన్నా ప్రజలే ముఖ్యం'

AKP: ప్రజా ప్రతినిధులమైన మేము ప్రజల కోసమే ఉన్నామని టీడీపీకి చెందిన రాజయ్యపేట ఎంపీటీసీ పిక్కి సత్తియ్య స్పష్టం చేశారు. మత్స్యకారులతో కలిసి ఆయన సోమవారం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ప్రజలే ముఖ్యమని పార్టీలు తర్వాత అని ఖరాఖండిగా పేర్కొన్నారు. ప్రజలు ఉంటేనే మేమున్నామని ప్రజలతోనే ఉంటామని అన్నారు.