నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ మోపాల్‌లో రెండో విడత నామినేషన్ సెంటర్‌ను పరిశీలించిన ఎంపీడీవో రాములు నాయక్ 
☞ బాల్కొండలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత: ఎస్సై శైలేంధర్
☞ KMRలో రేపు యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
☞ గాంధారిలో ఏకగ్రీవ పాలకవర్గాన్ని ఎనుకున్నగ్రామస్థులకు అభినందనలు తెలిపిన MLA మదన్‌మోహన్