విద్యారంగ సమస్యలపై పోరు....PDSU
BDK: విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడే పోరు పతాక బిగి పిడికిలి జెండా ఔన్నత్యాన్ని ముందుకు తీసుకుపోవాలని PDSU జిల్లా నాయకులు గంగాధర్ గణేష్ ఇవాళ పిలుపునిచ్చారు. మణుగూరు పట్టణ కేంద్రంలో ఈనెల 17 వ తేదీన జరుగు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందు ప్రభుత్వ కళాశాల లో కరపత్రాలు ఇవాళ ఆవిష్కరించారు.