73 మందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు

73 మందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు

BHPL: జిల్లాలో GP ఎన్నికల విధులకు హాజరుకాని 73 మంది పోలింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ గైర్హాజరును తీవ్రంగా పరిగణించి, సరైన కారణాలు వివరించకపోతే ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజాగంగా జరగాలంటే అధికారుల బాధ్యత తప్పనిసరి అని అన్నారు.