విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు
➢ విజయనగరంలో ప్రజా దర్బార్‌ నిర్వహించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
➢ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు
➢ రామచంద్రపేటలో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే లోకం మాధవి