నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం వివిధ మండలాల్లో పర్యటించేనున్నారు. ఉదయం 10.30 గం.లకు ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణి చేేస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గం.లకు కడెంలోని MPPS పాఠశాల, 1 గం.లకు పెంబి ఎంపీపీఎస్ పాఠశాలల్లో భవిత కేంద్ర నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.