రెండు రోజుల్లో 'హిట్ 3' సాలిడ్ కలెక్షన్స్

రెండు రోజుల్లో 'హిట్ 3' సాలిడ్ కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ 3' మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. థియేటర్లలో రిలీజైన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.62 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు.